కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ సీపీఎం నాయకులు ఆరోపించారు. ఖైరతాబాద్ ప్రధానకూడలి వద్ద లాక్‌డౌన్ నిబంధనలను అనుసరిస్తూ సీపీఎం నేతలు గంటపాటు ధర్నా చేపట్టారు.
హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించొద్దు: సీపీఎం - హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరిగిపోతుండటం వల్ల హైదరాబాద్ వాసుల్లో భయాందోళన మొదలైంది.

హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించకండి
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంటింటికి తిరిగి పరీక్షలు నిర్వహించాలని నేతలు కోరారు. మరోసారి గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించాలనుకోవడం సరైన చర్య కాదన్నారు.