తెలంగాణ

telangana

ETV Bharat / state

TS corona cases: కొత్తగా 364 కేసులు, 2 మరణాలు - corona cases latest update

రాష్ట్రంలో కొత్తగా 364 మంది కరోనా బారినపడ్డారు. వైరస్​ కోరల్లో చిక్కుకుని మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

TS corona cases: కొత్తగా 364 కేసులు, 2 మరణాలు
TS corona cases: కొత్తగా 364 కేసులు, 2 మరణాలు

By

Published : Aug 21, 2021, 9:09 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75,289 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 364 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,54,758కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,856కు చేరింది. కరోనా బారి నుంచి 482 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,608 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి: Vaccination: సోమవారం నుంచి జీహెచ్ఎంసీలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్​ డ్రైవ్

ABOUT THE AUTHOR

...view details