Ts Corona cases: కొత్తగా 336 కేసులు.. ఒకరు మృతి - telangana corona cases
00:29 September 15
Ts Corona cases: కొత్తగా 336 కేసులు.. ఒకరు మృతి
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 76,481 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 336 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,202కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,898 మంది కొవిడ్‌కు బలయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో 306 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,53,022కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,282 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.