తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,05,201 నమూనాలను పరీక్షించగా.. 569 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,48,957కి చేరింది. తాజాగా మహమ్మారికి నలుగురు బలి కాగా.. మొత్తం మృతుల సంఖ్య 3,823కి పెరిగింది.
ts corona cases: 1,05,201 మందికి పరీక్షలు.. కొత్తగా 569 కేసులు - telangana corona cases
రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 569 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్ బారిన పడి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ts corona cases: తగ్గుతున్న కొవిడ్ తీవ్రత.. కొత్తగా 569 కేసులు
వైరస్ బారి నుంచి మరో 657 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,582 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.