తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Congress MLA Candidates Second List : కీలక స్థానాలతో కాంగ్రెస్ రెండో జాబితా.. లిస్టులో గద్దర్ కుమార్తె, అజహరుద్దీన్ - తెలంగాణ కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

Congreess Second List 2023
Congreess Second List

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 7:57 PM IST

Updated : Oct 28, 2023, 6:40 AM IST

19:54 October 27

Telangana Congress MLA Candidates Second List : 45 మందితో కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

congress second list

Telangana Congress MLA Candidates Second List : తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితాను ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల 55 మందితో ఇటీవల తొలి జాబితాను ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. ఇంకా 19 నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ రెండో జాబితాలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మునుగోడు అభ్యర్థిగా ప్రకటించింది. గద్దర్‌ కుమార్తె జీవీ వెన్నెలకు సికింద్రాబాద్‌ కంటోన్నెంట్‌ టికెట్‌ను ఇచ్చారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెండో జాబితాలో చోటు కల్పించారు. రెండో జాబితాలో ఆరుగురు ఎస్టీలకు స్థానం కల్పించగా.. ముగ్గురు ఎస్సీలకు టికెట్‌ ఇచ్చారు.

45 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా:

  • సిర్పూర్‌ - రావి శ్రీనివాస్‌
  • అసిఫాబాద్‌ (ఎస్టీ) - అజ్మీరా శ్యామ్‌
  • ఖానాపూర్‌ (ఎస్టీ) - వెద్మర బొజ్జు
  • ఆదిలాబాద్‌- కంది శ్రీనివాస్‌ రెడ్డి
  • బోథ్‌ (ఎస్టీ) - వెన్నెల అశోక్‌
  • ముథోల్‌ - బోస్లె నారాయణరావు పాటిల్‌
  • ఎల్లారెడ్డి - కె.మదన్‌ మోహన్‌ రావు
  • నిజామాబాద్‌ రూరల్‌ - డాక్టర్‌ రేకులపల్లి భూపతి రెడ్డి
  • కోరుట్ల - జువ్వాది నర్సింగరావు
  • చొప్పదండి (ఎస్సీ) - మేడిపల్లి సత్యం
  • హుజురాబాద్‌ - వడితెల ప్రణవ్‌
  • హుస్నాబాద్‌ - పొన్నం ప్రభాకర్‌
  • సిద్ధిపేట: పూజల హరికృష్ణ
  • నర్సాపూర్‌: ఆవుల రాజిరెడ్డి
  • దుబ్బాక: చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
  • కూకట్‌పల్లి: బండి రమేష్‌
  • ఇబ్రహీంపట్నం: మల్‌రెడ్డి రంగారెడ్డి
  • ఎల్బీనగర్‌: మధు యాష్కి గౌడ్‌
  • మహేశ్వరం: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
  • రాజేంద్రనగర్‌: కస్తూరి నరేందర్‌
  • శేరిలింగంపల్లి: వి.జగదీశ్వర్‌ గౌడ్‌
  • తాండూర్‌: బయ్యని మనోహర్‌రెడ్డి
  • అంబర్‌పేట్‌: రోహిన్‌ రెడ్డి
  • ఖైరతాబాద్‌: పి.విజయారెడ్డి
  • జూబ్లీహిల్స్‌: మహ్మద్‌ అజహరుద్దీన్‌
  • సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ (ఎస్సీ) : డాక్టర్‌ జీవీ వెన్నెల
  • నారాయణపేట్‌- డా. పర్ణిక చిట్టెం రెడ్డి
  • మహబూబ్‌నగర్‌ - యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి
  • జడ్చర్ల - జె. అనిరుధ్‌ రెడ్డి
  • దేవరకద్ర - గావినోళ్ల మధుసూధన్‌ రెడ్డి
  • మక్తల్‌- వాకిటి శ్రీహరి
  • వనపర్తి- డా. జిల్లెల చిన్నారెడ్డి
  • దేవరకొండ (ఎస్టీ)- నేనావత్‌ బాలూ నాయక్‌
  • మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
  • భువనగిరి - కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి
  • జనగామ- కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
  • పాలకుర్తి - యశశ్విని
  • మహబూబాబాద్‌ (ఎస్టీ)- డా. మురళీ నాయక్‌
  • పరకాల - రేవూరి ప్రకాశ్ రెడ్డి
  • వరంగల్‌ పశ్చిమ - నాయిని రాజేందర్‌ రెడ్డి
  • వరంగల్‌ తూర్పు - కొండా సురేఖ
  • వర్ధన్నపేట (ఎస్సీ)- కేఆర్‌ నాగరాజు
  • పినపాక (ఎస్టీ)- పాయం వెంకటేశ్వర్లు
  • ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు
  • పాలేరు - పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

Telangana Congress MLA Candidates First List 2023 : తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Congress Election Campaign in Telangana 2023 : కాంగ్రెస్‌ పార్టీ ప్రచార జోరు.. ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్​

Last Updated : Oct 28, 2023, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details