- నర్సంపేట సభలో పాల్గొన్నరాహుల్‌గాంధీ
- తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాం: రాహుల్
- ఒక కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదు: రాహుల్
- కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది: రాహుల్
- ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాలు లాక్కొన్నారు: రాహుల్
- ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం: రాహుల్
- రైతులకు ప్రతి ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం: రాహుల్
- వచ్చే ఎన్నికల్లో ప్రజల సర్కార్ వస్తోంది: రాహుల్
LIVE UPDATES : 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ-మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ : కాంగ్రెస్ మేనిఫెస్టో - Rahul Gandhi Telangana Tour Live Updates
Published : Nov 17, 2023, 1:00 PM IST
|Updated : Nov 17, 2023, 2:50 PM IST
14:49 November 17
14:41 November 17
- మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితప్రయాణం సౌకర్యం కల్పిస్తాం
- బీజేపీ,బీఆర్‌ఎస్,ఎంఐఎం ఒక్కటే: రాహుల్‌గాంధీ
- రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం
14:36 November 17
- నర్సంపేట్ చేరుకున్న రాహుల్‌గాంధీ
- కాసేపట్లో నర్సంపేట్ సభలో పాల్గొననున్న రాహుల్
- నర్సంపేట్‌లో పాదయాత్ర చేయనున్న రాహుల్
14:34 November 17
- కాంగ్రెస్ మేనిఫెస్టో: మెట్రోలో మహిళలు, వృద్ధులకు 50 శాతం రాయితీ
- కాంగ్రెస్ మేనిఫెస్టో: మెట్రోలో దివ్యాంగులకు 50 శాతం రాయితీ
- కాంగ్రెస్ మేనిఫెస్టో: ఎల్బీనగర్-ఆరాంఘర్ మార్గంలో మెట్రో సౌకర్యం
- కాంగ్రెస్ మేనిఫెస్టో: మెహదీపట్నం-బీహెచ్‌ఇఎల్ మార్గంలో మెట్రో సౌకర్యం
- కాంగ్రెస్ మేనిఫెస్టో: ఆస్తి, ఇంటిపన్ను బకాయిలపై పెనాల్టీలు రద్దు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ పాఠశాలలు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: ఏటా జాబ్ క్యాలెండర్, పారదర్శకంగా నియామకాలు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్నెట్
- కాంగ్రెస్ మేనిఫెస్టో: బడ్జెట్‌లో విద్యారంగానికి 15శాతం నిధులు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం
- కాంగ్రెస్ మేనిఫెస్టో: మూతబడిన 6 వేల పాఠశాలల పునఃప్రారంభం
- కాంగ్రెస్ మేనిఫెస్టో: కొత్తగా 4 ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మోకాలి సర్జరీ
- కాంగ్రెస్ మేనిఫెస్టో: ధరణి స్థానంలో భూమాత పోర్టల్
- కాంగ్రెస్ మేనిఫెస్టో: భూహక్కుల సమస్యల పరిష్కరానికి ల్యాండ్ కమిషన్
- కాంగ్రెస్ మేనిఫెస్టో: పేదలకు పంచిన 25 లక్షల ఎకరాలపై పూర్తి హక్కులు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: సర్పంచుల ఖాతాల్లోకి గ్రామ పంచాయతీ నిధులు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: వార్డు మెంబర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం
- కాంగ్రెస్ మేనిఫెస్టో: ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ డీఏల చెల్లింపు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: కొత్త పీఆర్సీ ఏర్పాటు, 6 నెలల్లో అమలు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: అమరవీరుల కుటుంబానికి రూ.25 వేల పింఛను
- కాంగ్రెస్ మేనిఫెస్టో: అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
- కాంగ్రెస్ మేనిఫెస్టో: తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత
- కాంగ్రెస్ మేనిఫెస్టో: తెలంగాణ ఉద్యమకారుల కుటుంబానికి 250 గజాల స్థలం
- కాంగ్రెస్ మేనిఫెస్టో: రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ
- కాంగ్రెస్ మేనిఫెస్టో: రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణం
- కాంగ్రెస్ మేనిఫెస్టో: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్
- కాంగ్రెస్ మేనిఫెస్టో: అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకం
- కాంగ్రెస్ మేనిఫెస్టో: దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ
- కాంగ్రెస్ మేనిఫెస్టో: మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ
13:35 November 17
కాంగ్రెస్ మేనిఫెస్టో: మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక నిధి
- కాంగ్రెస్ మేనిఫెస్టో: ఆర్టీసీ కార్మికులకు 2 పీఆర్సీ బకాయిల చెల్లింపు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ ఉద్యోగులు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థికసాయం
- కాంగ్రెస్ మేనిఫెస్టో: పెండింగు ట్రాఫిక్ చలానాలపై 50 శాతం రాయితీ
- కాంగ్రెస్ మేనిఫెస్టో: బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: ఎస్సీ వర్గీకరణ అమలు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: మాదిగ, మాల, ఎస్సీ ఉపకులాలకు కార్పొరేషన్లు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: బీసీ కులగణన ఆధారంగా రిజర్వేషన్లకల్పన
- కాంగ్రెస్ మేనిఫెస్టో: సంచార జాతులకు 5శాతం రిజర్వేషన్
- కాంగ్రెస్ మేనిఫెస్టో: అన్ని జిల్లాల్లో జయశంకర్ పేరిట బీసీ భవన్లు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: అన్ని వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు
- కాంగ్రెస్ మేనిఫెస్టో: బీసీలు, మైనారిటీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు
13:35 November 17
తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారు: ఖర్గే
- తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేశారు: మల్లికార్జున ఖర్గే
- తెలంగాణ తెచ్చిన లాభం కేసీఆర్ ఒక్కరే అనుభవించారు: ఖర్గే
- కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తున్నాం: ఖర్గే
- తెలంగాణలోనూ 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తాం: ఖర్గే
- తొలి కేబినెట్ మీటింగ్‌లోనే 6 గ్యారంటీలను ఆమోదిస్తాం: ఖర్గే
- వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తాం: ఖర్గే
13:35 November 17
అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అక్షరాలా అమలుచేస్తాం: ఖర్గే
- కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు: ఖర్గే
- మార్పు కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు: ఖర్గే
- భాజపా నేతలు భారాసపై విమర్శలు తగ్గించేశారు: ఖర్గే
- కేసీఆర్, మోదీ పరస్పర విమర్శలు మానేశారు: ఖర్గే
- కేసీఆర్‌కు పదవీవిరమణ సమయం వచ్చేసింది: ఖర్గే
- ఓడిస్తే ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ అంటున్నారు: ఖర్గే
- ఓటమి తప్పదని కేసీఆర్‌కు అర్థమైపోయింది: ఖర్గే
- కేసీఆర్‌కు టాటా..బాయ్‌బాయ్.. చెప్పి పంపిస్తాం: ఖర్గే
- కాళేశ్వరం పేరిట సాగిన కుంభకోణాలను జనం అర్థం చేసుకున్నారు: ఖర్గే
13:35 November 17
తెలంగాణ ఉద్యమ లక్ష్యాలన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి: భట్టి
- భారాస పాలనలో భూములు కోల్పోయిన పేదలకు తిరిగి భూములు ఇస్తాం: భట్టి
- ప్రజలకు సంపదను పంచే ప్రణాళికను మేనిఫెస్టోలో పెట్టాం
- ప్రజలకు సంపదను పంచే కార్యక్రమమే 'అభయహస్తం' మేనిఫెస్టో: భట్టి
13:04 November 17
36 అంశాలతో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్
- శ్రీధర్‌బాబు కన్వీనర్‌గా ఏర్పడిన కమిటీ మేనిఫెస్టో రూపొందించింది: రేవంత్‌రెడ్డి
- మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి భగవద్గీత, ఖురాన్, బైబిల్: రేవంత్‌రెడ్డి
- అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం: రేవంత్‌రెడ్డి
08:24 November 17
ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా మేనిఫెస్టో విడుదల
- హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
- మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
- ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా మేనిఫెస్టో విడుదల