తెలంగాణ

telangana

ETV Bharat / state

"హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి తావివ్వొద్దు" - ఈసీ రజత్​కుమార్

హుజూర్ నగర్ ఉపఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​ కుమార్​ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృదం కలిసి విజ్ఞప్తి చేశారు.

ఈసీ రజత్​కుమార్ కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృదం

By

Published : Sep 23, 2019, 8:58 PM IST

Updated : Sep 23, 2019, 9:26 PM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మల్లు రవి, నిరంజన్​ ఉన్నారు. హుజూర్ ఉపఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

Last Updated : Sep 23, 2019, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details