'గాంధీ మార్గం... సదా ఆచరణీయం' - మహాత్మా గాంధీ వర్ధంతి
మహాత్మా గాంధీ 63వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. అహింస, సత్యాగ్రహం ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించారని కొనియాడారు. గాంధీ మార్గం సదా ఆచరణీయమన్నారు. ఎంతటి లక్ష్యాన్నైనా సత్యాగ్రహ దీక్షతో సాధించవచ్చని నిరూపించారని పేర్కొన్నారు. గాంధీ సందేశం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని కేసీఆర్ తెలిపారు.
'గాంధీ మార్గం... సదా ఆచరణీయం'
.