ఏపీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు.. జస్టిస్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆశీర్వచనలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న సీజే హిమా కోహ్లీ - cj justice hima kohli latest news
శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న సీజే హిమా కోహ్లీ