ప్రధాని నరేంద్ర మోదీ 70వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మోదీ గొప్ప సంపదగా తమిళిసై అభివర్ణించారు.
మోదీకి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు - తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
70వ వసంతంలోకి అడుగుడిన ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మోదీ మరిన్ని సేవలందించాలని సీఎం ఆకాంక్షించారు.
మోదీకి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌ల జన్మదిన శుభాకాంక్షలు
రాష్ట్ర సర్కార్, తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మోదీ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.