ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి భేటీ ముగిసింది. దాదాపు ఐదు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, మానవహక్కుల కమిషన్ ఏర్పాటు, ఖైదీలకు క్షమాభిక్షతోపాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ మరికాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించనున్నారు.
ముగిసిన రాష్ట్ర మంత్రి మండలి భేటీ - undefined
telangana cabinet meet today news
14:51 November 02
ముగిసిన రాష్ట్ర మంత్రి మండలి భేటీ
Last Updated : Nov 2, 2019, 8:19 PM IST