- శాసనమండలి నిరవధిక వాయిదా
- మండలిలో 5 రోజులు సాగిన బడ్జెట్ సమావేశాలు
- మండలిలో 17గంటలు సాగిన బడ్జెట్ సమావేశాలు
- శాసనమండలిలో 5 బిల్లులు ఆమోదం
మండలి
- శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం
19:01 February 12
మండలి
17:00 February 12
ఆమోదం
16:28 February 12
16:18 February 12
మోదీ హయాంలో ఏ ఒక్క రంగంలోనూ వృద్ధి రేటు లేదు: సీఎం కేసీఆర్
16:16 February 12
2024 తర్వాత భాజపా అధికారం కోల్పోవడం ఖాయం: సీఎం కేసీఆర్
16:15 February 12
మోదీ ప్రభుత్వం జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదు?: సీఎం కేసీఆర్
15:15 February 12
అదానీ విషయం చెప్పకుండా మోదీ ఏవేవో ప్రసంగించారు:కేసీఆర్
15:06 February 12
మన్మోహన్ పాలనతో పోలిస్తే మోదీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నది:కేసీఆర్
15:01 February 12
కేంద్రం.. ఏమీ చేయం.. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు వ్యవహరిస్తోంది:కేసీఆర్
13:54 February 12
దేశ సంపదను మోదీ మిత్రులకు అప్పనంగా పంచిపెడుతున్నారు: భట్టి
13:52 February 12
అసెంబ్లీ లాబీలో కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
13:46 February 12
బడ్జెట్ సమావేశాలు 20 రోజులు నిర్వహిస్తే బాగుండేది: అక్బరుద్దీన్
12:51 February 12
12:43 February 12
తెలంగాణ ఉద్యమంలో బండ ప్రకాశ్ కీలక పాత్ర పోషించారు: కేసీఆర్
12:28 February 12
తెలంగాణ ప్రజలకు మీ సేవలు చాలా అవసరం: కేసీఆర్
12:04 February 12
మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్ ఏకగ్రీవ ఎన్నిక
11:44 February 12
రూణమాఫీకి బడ్జెట్‌లో రూ.6,285 కోట్లు ప్రతిపాదించాం: నిరంజన్‌రెడ్డి
11:18 February 12
హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవు : సీఎం కేసీఆర్
10:54 February 12
బస్తీ దవఖానాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం: హరీశ్‌రావు
10:44 February 12
21 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తాం: కేటీఆర్
09:46 February 12
TG Budget Sessions: ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో ప్రారంభమైన చర్చ
ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో ప్రారంభమైన చర్చ