రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115
- రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనా రూ.13.27 లక్షల కోట్లు
- జీఎస్‌డీపీ వృద్ధి రేటు అంచనా 15.4 శాతం
- రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115
11:55 February 06
రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115
11:44 February 06
వైద్య ఆరోగ్యశాఖకు రూ.12,161 కోట్లు కేటాయింపు
11:43 February 06
సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం
11:26 February 06
కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ 750 కోట్లు.
11:20 February 06
పంచాయతీరాజ్ శాఖ కోసం రూ. 31,426 కోట్లు
11:16 February 06
ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్‌ఎస్ విధానం
11:05 February 06
అమ్మకం పన్ను ఆదాయం రూ.39,500 కోట్లు
10:57 February 06
రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566 కోట్లు
10:52 February 06
కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది: మంత్రి హరీశ్‌రావు
10:39 February 06
రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
10:36 February 06
శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు
09:53 February 06
బడ్జెట్ ప్రతులను సీఎం కేసీఆర్‌కు అందజేసిన మంత్రులు
09:27 February 06
బడ్జెట్ ప్రతులను మండలి ఛైర్మన్‌కు అందజేసిన మంత్రులు
09:18 February 06
ఉ.10.30 గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌రావు
09:02 February 06
Telangana Budget Live Updates: బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తున్నాం: హరీశ్‌రావు