ఓయూ విద్యార్థి, తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకుడు మానవతారాయ్కు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని ప్రొ.గాలి వినోద్‌కుమార్ అన్నారు.
'కోదండరాంకు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామనడం విడ్డూరం' - MLC elections
హైదరాబాద్ ఓయూ విద్యార్థి మానావతారాయ్ను ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని ప్రొ. గాలి వినోద్‌కుమార్ అన్నారు. తనకు టికెట్ ఇస్తే.. గెలుస్తానని మానవతారాయ్ ధీమా వ్యక్తం చేశారు.

'కోదండరాంకు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామనడం విడ్డూరం'
శుక్రవారం ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి ఉద్యమంలో క్రియా శీలకంగా పనిచేసిన మానవతా రాయ్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని గాలి వినోద్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి క్యాడర్ కలిగిన ప్రొ. కోదండరాంకు కాంగ్రెస్ మద్దతు పలుకుతా అనడం చాలా విడ్డురమన్నారు.