తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్ @9AM - Telangana latest updates

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్ @9AM
టాప్​టెన్ న్యూస్ @9AM

By

Published : Feb 15, 2021, 8:59 AM IST

1. 16 మంది కూలీలు దుర్మరణం

మహారాష్ట్ర జల్గావ్​​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటి గెలల లోడ్​తో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడి 16 మంది కూలీలు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. జల సమాధి..

ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లి ముగ్గురు మృతిచెందారు. భార్య, కుమార్తె సహా న్యాయవాది అమరేందర్‌రావు మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ

శాసనమండలి ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. రెండు పట్టభద్రుల స్థానాల్లో నోటిఫికేషన్ జారీతో.. నామినేషన్లు స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. 'రాంబదు' ఎక్కడ?

తెలంగాణలో రాబందులు అంతరించినట్టేనా? దక్షిణ భారతంలో రెండోది, రాష్ట్రంలో ఏకైక స్థావరమైన ఆసిఫాబాద్‌ జిల్లా పాలరాపుగుట్టపై కనుమరుగు అయ్యాయా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. తరలివస్తున్న భక్తులు

మేడారం పరిసరాలు రద్దీగా మారుతున్నాయి. చిన జాతరకు 10 రోజుల ముందే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వన దేవతలను దర్శించుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. మూడేళ్లకోసారే పెళ్లి బాజాలు

ఆ ఊరిలో మూడేళ్లకు ఒకసారి మాత్రమే పెళ్లి బాజాలు మోగుతాయి. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులంతా ఒకేరోజు మనువాడతారు. సంబంధాలూ తమ ఊరివారితోనే కుదుర్చుకుంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. బండ బాదుడు

అసలే లీటర్​ పెట్రోల్​ ధర సెంచరీకి దగ్గర్లో ఉంటే.. రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధర మరో రూ.50 పెరిగి సమాన్యుడి నడ్డి విరుస్తోంది. పెరిగిన ధర ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. 'ఎక్సలెన్స్'​ పురస్కారం

2020 'బిజినెస్ ఎక్సలెన్స్​ అవార్డు'ను సుచిత్ర ఎల్లా, పుల్లెల గోపిచంద్​కు ప్రదానం చేసింది ఆంధ్రా ఛాంబర్​ ఆఫ్ కామర్స్​(ఏసీసీ). వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ అవార్డును అందిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. నిధికి గుడి

అభిమానుల నుంచి నిధి అగర్వాల్​కు ఊహించని బహుమతి లభించింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? దానిపై ఆమె స్పందన ఏంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. భజ్జీ పా క్షమించు

చెన్నై టెస్ట్​ రెండో రోజు 5 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న అశ్విన్​.. పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్​గా రికార్డు నెలకొల్పాడు అశ్విన్​.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details