హైదరాబాద్ బాగ్లింగంపల్లి, సుందరయ్య పార్క్ వద్ద మున్సిపల్ కార్మికులు, అభాగ్యులకు అన్నం, మజ్జిగ ప్యాకెట్లతో పాటు అరటి పండ్లు అందజేస్తున్నారు గౌడ సంఘం అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ గౌడ్. కేవలం ఇది ఈ ఒక్క రోజు మాత్రమే కాదు.
పేదల ఆకలి తీరుస్తోన్న రాష్ట్ర గౌడ సంఘం - ముషీరాబాద్ నియోజకవర్గంలో నిత్యావసర సరుకుల అందజేత
లాక్డౌన్ నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని పేద ప్రజలందరికీ తెలంగాణ గౌడ సంఘం అనునిత్యం నిత్యావసర సరుకులను, భోజనాన్ని అందజేస్తోంది.
అనునిత్యం పేదల ఆకలి తీరుస్తున్న రాష్ట్ర గౌడ సంఘం
ప్రతిరోజూ నిరుపేదల ఆకలి తీరుస్తూ... వారికి అండగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించి కొవిడ్-19ను తరిమికొట్టాలని సూచించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు
TAGGED:
TELANAGANA GOUDA SANGAM