ఏపీ వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్సై సీహెచ్ హరికృష్ణ చిందులేశారు. శుక్రవారం రోటరీ నగర్లో జరిగిన కార్యక్రమంలో అమ్మాయిలతో కలిసి స్టెప్పులేశారు. అర్ధనగ్న నృత్యాలను ఆపాల్సిన ఎస్సై అందుకు విరుద్ధంగా తానే డ్యాన్సులు వేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి.
స్పందించిన ఉన్నధికారులు:టెక్కలిఎస్సై హరికృష్ణ నిర్వాకంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్సైపై వేటు వేసి వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి: