రూ.1,500 ఆర్థికసాయానికి తాత్కాలిక బ్రేక్ - రూ.1,500 ఆర్థికసాయానికి తాత్కాలిక బ్రేక్
![రూ.1,500 ఆర్థికసాయానికి తాత్కాలిక బ్రేక్ technical issues in post office.. temporary stop 1500 rupees distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7011289-thumbnail-3x2-post.jpg)
రూ.1,500 ఆర్థికసాయానికి తాత్కాలిక బ్రేక్
09:24 May 01
రూ.1,500 ఆర్థికసాయానికి తాత్కాలిక బ్రేక్
తపాలాశాఖ ఆన్‌లైన్ సేవలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల రూ.1,500 ఆర్థికసాయం పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయింది. రేపటి నుంచి యథావిధిగా సేవలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. లబ్ధిదారులు ఇవాళ తపాలా కార్యాలయ శాఖలకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ
Last Updated : May 1, 2020, 9:54 AM IST