'చలో అసెంబ్లీ' ఉద్రిక్తం... ఉపాధ్యాయ నేతల అరెస్ట్ - teachers union leaders chaloo assembly latest news
హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందిరాపార్కు వైపు వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
teachers union leaders arrest latest news
పీఆర్సీ, సీపీఎస్ అమలు చేయలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తలపెట్టి చల్లో అసెంబ్లీ ఉద్రిక్తతగా మారింది. ఇందిరా పార్కుకు చేరుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు, ఉద్యోగుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇందిరాపార్కు కూడలిలో బైఠాయించిన ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి...సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Last Updated : Mar 13, 2020, 11:30 AM IST