తెలంగాణ

telangana

ETV Bharat / state

'అహింస అనే ఆయుధంతో పోరాటాన్ని నడిపించారు' - తెదేపా కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి నివాళులు

గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​లోని తెదేపా కార్యాలయంలో మహాత్ముడికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​. రమణ నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

gandhi death anniversary, l ramana
గాంధీ వర్ధంతి, ఎల్​. రమణ

By

Published : Jan 30, 2021, 2:28 PM IST

గాంధీ వర్ధంతి సందర్భంగా మహత్ముడికి... హైదరాబాద్‌లోని తెదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ నివాళులర్పించారు.

బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుండి నడిపించిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని రమణ కొనియాడారు.

ఇదీ చదవండి:మహాత్మునికి ప్రముఖుల నివాళి...

ABOUT THE AUTHOR

...view details