తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణలో తెదేపా వందశాతం ఉంటుంది' - తెదేపా వందశాతం ఉంటుంది

తెలంగాణలో తెదేపా మళ్లీ సంస్థాగతంగా నిలదొక్కుకుంటుందని రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామన్నారు.

తెలంగాణలో తెదేపా వందశాతం ఉంటుంది

By

Published : Jun 3, 2019, 7:23 PM IST

ప్రతిపక్ష పాత్రలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెతెదేపా అధ్యక్షులు ఎల్.రమణ అన్నారు. ఇప్పటి వరకు తెజస, సీపీఐతో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీ ఎన్నికల లెక్కింపు పూర్తయ్యాక తెదేపా తదుపరి కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో తెదేపా వందశాతం ఉంటుందని... దీనిపై ఎలాంటి అపోహాలు అవసరం లేవని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ధనప్రభావం అనేది ముఖ్యం కాదని... నిన్నటి లోక్​సభ ఎన్నికలే ఉదాహరణగా నిలిచాయని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో తెదేపా వందశాతం ఉంటుంది

ABOUT THE AUTHOR

...view details