TDP MLC Bachula Arjundu: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జీ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన విజయవాడ రమేశ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత - ఆంధ్రప్రదేశ్ వార్తలు
TDP MLC Bachula Arjundu: ఏపీ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జీ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
TDP MLC Bachula Arjundu