తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీ సమావేశాల్లో నల్లచొక్కాతో చంద్రబాబు సహా ఎమ్మెల్యేల నిరసన - నల్లచొక్కాలతో తెదేపా నేతలు వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తెదేపా ఎమ్మెల్యేలు నల్లచొక్కాలతో హాజరయ్యారు. అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించనున్నారు.

tdp-mlas-to-attend-assembly-in-black-shirts
అసెంబ్లీ సమావేశాలకు నల్లచొక్కాలతో తెదేపా ఎమ్మెల్యేలు

By

Published : Jun 16, 2020, 1:17 PM IST

ఆంధ్రప్రదేశ్​లో జరుగుతున్న అసెంబ్లీ సమావేేశాలకు తెదేపా అధినేత చంద్రబాబుతో సహా శాసనసభ్యులు నల్లచొక్కాలతో హాజరయ్యారు. పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ నల్ల చొక్కాలతోనే అసెంబ్లీకి వెళ్లనున్నట్టు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details