తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇవాళ తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు - నేడు తెదేపా జాతీయ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు

40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నేడు 71 వసంతంలోకి అడుగిడుతున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవాళ తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు
ఇవాళ తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు

By

Published : Apr 20, 2020, 10:38 AM IST

ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు. ఆయన 71వ పడిలోకి అడుగుపెట్టారు. చంద్రబాబుకు పలువురు నేతలు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లాక్​డౌన్​ కారణంగా హైదరాబాద్​లోని తన నివాసంలో పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరుపుకోనున్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తెదేపా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details