తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుపతి ఉపఎన్నికపై తెదేపా సమన్వయ కమిటీ ఏర్పాటు - తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వార్తలు

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కోసం తెదేపా ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

తిరుపతి ఉపఎన్నికపై తెదేపా సమన్వయ కమిటీ ఏర్పాటు
తిరుపతి ఉపఎన్నికపై తెదేపా సమన్వయ కమిటీ ఏర్పాటు

By

Published : Dec 16, 2020, 9:52 PM IST

తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక కోసం ఆరుగురు సభ్యులతో పార్టీ సమన్వయ కమిటీని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియమించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎన్. అమరనాథ్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్‌, ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి, జి.నరసింహ యాదవ్, పనబాక కృష్ణయ్యలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

నాయకులు, కార్యకర్తలందరినీ కమిటీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తుందని పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

తిరుపతి ఉపఎన్నికపై తెదేపా సమన్వయ కమిటీ ఏర్పాటు

ఇవీచూడండి:డబిర్‌పురలో ఉద్రిక్తత... ఎంఐఎం, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details