హైదరాబాద్ తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ఆసంస్థ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బంగారు మైసమ్మ తల్లికి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు బోనం ఎత్తుకొని కార్యాలయం చుట్టూ పోతురాజుల విన్యాసాల మధ్య... అమ్మవారిని తొట్టెలతో ఊరేగించారు..అనంతరం బోనాలు సమర్పించారు.
హెచ్ఎండీఏ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో బోనాలు - hmda
హైదరాబాద్ తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ఆసంస్థ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బంగారు మైసమ్మ తల్లికి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు.
bonalu