హైదరాబాద్ కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రామానికి తానా సంస్థ రెండు ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్(Oxygen Concentrators) అందజేసింది. వృద్ధాశ్రమ అధ్యక్షుడు, సీపీఐ నేత కె నారాయణకు తానా సంస్థ ట్రస్టీ శ్రీనాథ్ కుర్రా ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్ అందజేశారు.
Oxygen Concentrators: ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్ అందించిన తానా సంస్థ - తెలంగాణ వార్తలు
సీఆర్ ఫౌండేషన్‌కు తానా సంస్థ రెండు ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్(Oxygen Concentrators) అందజేసింది. హైదరాబాద్ కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రామానికి తానా సంస్థ ట్రస్టీ శ్రీనాథ్ కుర్రా ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్ అందజేశారు.
Oxygen Concentrators: ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్ అందించిన తానా సంస్థ
ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్ అందజేయడంపై ఆశ్రమ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Suicide: పెళ్లైన రెండు వారాలకే యువతి ఆత్మహత్య