'సంవత్సరమంతా జరుపుకుందాం' - TAMANNA
హ్యాపీడేస్ చిత్రంతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకుంది. జీవితం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అంటూ చెప్పింది. 100 పర్సెంట్ లవ్‌లో మరదలిగా మురిపించింది. బాహుబలిలో కత్తి పట్టి కదనరంగంలోకి దూకింది. పదేళ్లవుతున్నా... తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన మిల్కీబ్యూటీ తమన్నా... మహిళా దినోత్సవంపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఈ స్పెషల్ డే ఒక్కరోజెందుకు... సంవత్సరం మొత్తం జరుపుకుందాం అంటోంది.
'సంవత్సరమంతా జరుపుకుందాం'