సినిమా టికెట్ల విషయంలో ఆన్లైన్ అమ్మకాలను ప్రభుత్వం త్వరలో రద్దు చేస్తుందని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వం అధికారికంగా టికెట్లను అమ్మేలా ప్రణాళిక చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వమే నేరుగా టికెట్లు విక్రయిస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లాభపడతారని మంత్రి పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలో కుటుంబంతో సంబంధం లేకుండా ప్రతిభావంతులే హీరోలు అవుతారని చెప్పారు. రేస్ కోర్స్ టాక్స్‌పై స్పెషల్ డ్రైవ్ చేశామని.. గతంలో లక్షల్లో కట్టేది ఇప్పుడు కోట్లల్లో కడుతున్నారని ఆయన వివరించారు.
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లకు చెల్లుచీటి...: మంత్రి తలసాని - ఇక ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మనివ్వం!
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాన్ని ప్రభుత్వం త్వరలో రద్దు చేస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వమే టికెట్లను అమ్మే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇక ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మనివ్వం!