బోనాల వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్రంలోని దేవాలయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేశారుని మంత్రి తలసాని స్పష్టం చేశారు. సనత్‌నగర్ పరిధిలోని వివిధ ఆలయ కమిటీ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు. రేపు బన్సీలాల్‌పేటలోని ఆలయాలకు చెక్కులను అందజేస్తానని వెల్లడించారు.
బోనాలకు చెక్కులు అందజేత: తలసాని - కేసీఆర్ నిధులు
బోనాల పండుగ నిర్వహణకు పలు ఆలయాలకు నిధులను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. సనత్ నగర్‌లోని దేవాలయాల కమిటీ సభ్యులకు చెక్కులు అందజేశారు.
బోనాలకు చెక్కులు అందజేత: తలసాని