రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన నిందితునిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. తహసీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
'నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం' - తహశీల్దార్ విజయారెడ్డి హత్య
తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
'నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం'