ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడికొండ వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారిపడ్డారు. ఆమెకు కొవిడ్ నిర్ధరణ అయ్యింది. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా - mla Sridevi affected by Corona
ఏపీలోని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఉండవల్లి శ్రీదేవి
ఆమె ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ చేరిన కారణంగా.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెపిపారు. శ్రీదేవి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది.
ఇదీ చూడండి:ఆచార్య సెట్స్‌కు సైకిల్‌పై వెళ్లిన సోనూసూద్!