తెలుగుదేశం పార్టీ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సిడ్నీ నగరంలో ఆత్మీయ వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించింది . ప్రవాసాంధ్రులు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తున్నట్లు టీడీఏ అధ్యక్షుడు పల్లపోతూ శ్రీనివాస్ తెలిపారు. శనివారం నాడు అబ్బోట్స్బురి,లిజార్డ్ లాగ్ పార్క్లో టీడీఏ వారు తెలుగు వారందరిని ఒక్కటి చేసి వనభోజనాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలు, పెద్దలు అంతా కలిసి వివిధ రకాల ఆటలు ఆడి కార్యక్రమం ఆద్యంతం సందడి చేశారు.
సిడ్నీ నగరంలో ఘనంగా వనభోజనాలు - TDF vanabhojanalu at Sydney, australia
తెలుగుదేశం పార్టీ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సిడ్నీ నగరంలో ఘనంగా ఆత్మీయ వనభోజనాల కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఉత్సహంగా పాల్గొని... కార్యక్రమం ఆద్యంతం సందడి చేశారు.
sydney vanabhojanalu news