తెలంగాణ

telangana

ETV Bharat / state

సువర్ణసుందరి ట్రైలర్ విడుదల - jayaprada

హన్సిక ప్రధాన పాత్ర పోషించిన సువర్ణసుందరి ట్రైలర్ విడుదలైంది

సువర్ణసుందరి

By

Published : Feb 6, 2019, 8:03 AM IST

హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సువర్ణ సుందరి. కన్నడ, తెలుగులో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకుంటోంది. ఎంఎస్ఎన్ సూర్య దర్శకత్వం వహించారు.

ABOUT THE AUTHOR

...view details