గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీదు బండ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలిని మహబూబాబాద్ జిల్లా వనపర్తికి చెందిన మొగులయ్య, పద్మ దంపతుల కుమార్తె నాగేశ్వరిగా గుర్తించారు.
గచ్చిబౌలిలో అనుమానాస్పదస్థితిలో 16 ఏళ్ల బాలిక మృతి - latest news of suspension death of a child in gachibowly
హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతిచెందింది. నిన్న రాత్రి నుంచి కనపడకపోవడం వల్ల ఆమె తల్లిదండ్రులు గాలింపు చేస్తుండగా మృతదేహం కనిపించింది.
![గచ్చిబౌలిలో అనుమానాస్పదస్థితిలో 16 ఏళ్ల బాలిక మృతి suspicious-death-of-a-girl-child-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5189718-645-5189718-1574831549392.jpg)
గచ్చిబౌలిలో అనుమానాస్పదస్థితిలో 10 ఏళ్ల బాలికి మృతి
నిన్న సాయంత్రం నుంచి తమ కూతురు కనపడడం లేదని నాగేశ్వరి తల్లిదండ్రులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గచ్చిబౌలిలో అనుమానాస్పదస్థితిలో 16 ఏళ్ల బాలిక మృతి
ఇదీ చూడండి: ఇక పొక్సో కేసుల దర్యాప్తు మరింత ముమ్మరంగా..
Last Updated : Nov 27, 2019, 1:20 PM IST