సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు సిబ్బందిపై వేటుపడింది. వారిని విధుల నుంచి సూపరింటెండెంట్ రాజారావు తొలగించారు. సిబ్బందిపై చిలకలగూడ పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.
గాంధీ ఆస్పత్రిలో అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బంది సస్పెన్షన్ - gandhi hospital secunderabad latest news
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు సిబ్బందిపై వేటుపడింది. వారిని విధుల నుంచి సూపరింటెండెంట్ రాజారావు తొలగించారు.
గాంధీ ఆస్పత్రిలో అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బంది సస్పెన్షన్
కరోనా బాధితురాలిపై వార్డుబాయ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 2న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆరో అంతస్తులో విధులు నిర్వహించే సమయంలో అతను మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. అక్కడే విధుల్లో ఉన్న వైద్యుడు అతన్ని పట్టుకుని ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగించారు.
ఇదీ చూడండి :న్యాయం చేయాలంటూ.. కలెక్టర్ ముందే ఆత్మహత్యాయత్నం