అమెరికా వెళ్తాడని ఆశ పడిన సుశీల్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబం మొత్తం పాపికొండల వినోదయాత్ర బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు. ఐదురోజుల తర్వాత సుశీల్ మృతదేహం లభ్యం అయినా అతని తల్లిదండ్రులైన పవన్, భవానీ ఆచూకీ ఇంకా దొరకలేదు. బాగా కుళ్లిన స్థితిలో ఉన్న సుశీల్ మృతదేహానికి వారి బంధువులు రామాంతపూర్ ఆర్టీసీ కాలనీలోని అతని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
బోటు ప్రమాదంలో గల్లంతైన సుశీల్ మృతదేహానికి అంత్యక్రియలు - Susil's body buried in a boat accident cremation works had and their parents identification are not find
పాపికొండల వినోదయాత్ర బోటు ప్రమాదంలో గల్లంతైన హైదరాబాద్ రామాంతపూర్ ఆర్టీసీ కాలనీకి చెందిన సుశీల్ మృతదేహాన్ని వారి బంధువులు ఆర్టీసీ కాలనీలోని తమ నివాసానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి తల్లిదండ్రుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
బోటు ప్రమాదంలో గల్లంతైన సుశీల్ మృతదేహానికి అంత్యక్రియలు