తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయింది ' - భాజపా

కేంద్రమాజీ మంత్రి సుష్మాస్వరాజ్​ మృతిపట్ల భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​ రావు, ఎంపీ ఆర్వింద్​ సంతాపం ప్రకటించారు. దేశం ఒక గొప్ప నాయకురాల్ని కోల్పోయిందన్నారు.

sushma swaraj

By

Published : Aug 7, 2019, 2:49 PM IST

కేంద్రమాజీ మంత్రి సుష్మాస్వరాజ్​ మృతిపట్ల భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​ రావు, ఎంపీ ఆర్వింద్​ సంతాపం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గల్ఫ్​ బాధితుల పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపారని గుర్తు చేశారు. సుష్మాస్వరాజ్​ ప్రేరణ రాబోయే రోజుల్లో దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. లోక్​సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొదండంలో ఆమె చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. సుష్మాస్వరాజ్​ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

'ఆమె ప్రేరణ రాబోయే రోజుల్లో దేశాభివృద్ధికి ఉపయోగపడతుంది'

ABOUT THE AUTHOR

...view details