తెలంగాణ

telangana

జాగ్రత్త: ఉపరితల ఆవర్తనంతో ఇవాళ వర్షం!

By

Published : Feb 10, 2020, 3:11 PM IST

దక్షిణ మధ్య ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Surface frequency in Maharashtra monsoon rains in telangana
మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనం.. ఇవాళ వర్షం, రేపు పొడి వాతావరణం

మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ మధ్య ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details