విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కీలక తీర్పు - supreme on justice dharmadhikari report
10:58 December 07
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కీలక తీర్పు
ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికను సవాల్ చేస్తూ.. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు, పలువురు ఏపీ ఉద్యోగులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. 584 మందిని అదనంగా కేటాయించారని విద్యుత్ సంస్థలు అభ్యంతరం తెలిపాయి.
విద్యుత్ సంస్థల అభ్యంతరాలను తోసిపుచ్చిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం .. సంబంధిత పిటిషన్ను కొట్టివేసింది.
ఇవీచూడండి:ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదిక కొట్టివేయండి: తెలంగాణ
TAGGED:
విద్యుత్ ఉద్యోగుల విభజన