కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దాఖలైన ఆరు పిటిషన్లు కలిపి ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ జులై 27కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
SC on Kaleshwaram: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు.. - Supreme Court issued notices to Telangana and Central Governments
SC on Kaleshwaram
12:05 July 22
కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ
Last Updated : Jul 22, 2022, 12:32 PM IST
TAGGED:
SC on Kaleshwaram