బెయిల్ నిబంధన సడలించాలని గాలి పిటిషన్.. కొట్టేసిన సుప్రీం - Supreme Court dismissed Gali Reddy petition
12:16 October 10
బెయిల్ నిబంధన సడలించాలన్న గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్ కొట్టివేత
గనుల అక్రమ తవ్వకాల కేసులో తనకు బెయిల్ నిబంధనలు సడలించాలని కోరిన గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ట్రయల్ మొదలు పెట్టాలని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ధర్మాసనం ఆదేశించింది. అంతే కాకుండా రోజువారీ విచారణ చేపట్టి.... ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. బళ్లారిలో నెల రోజులు ఉండేందుకు గాలి జనార్దన్ రెడ్డికి అనుమతినిస్తూ.... జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణమురారి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: