MLAs purchase case update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బెయిల్ మంజూరుపై నిందితులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. నిందితుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఈరోజు స్థానిక కోర్టులో బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వెలువడనున్నట్లు న్యాయస్థానానికి వివరించారు. అందువల్ల విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేసింది.
ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుల బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా - హైదరాబాద్ తాజా వార్తలు
MLAs purchase case update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బెయిల్ మంజూరుపై నిందితులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. నిందితుల తరుపున వాదిస్తున్న న్యాయవాది విచారణను శుక్రవారానికి వాాయిదా వేయమని కోరగా.. ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
Supreme Court
Last Updated : Nov 14, 2022, 4:04 PM IST