మణుగూరుకు చెందిన కోనేటి సత్యనారాయణ కాలేజీ విద్యార్థులకు ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను హైదరాబాద్‌లో విక్రయిస్తుండేవాడు. గతంలో ఓ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించాడు. విడుదలైన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడం వల్ల హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అతనిపై పీడీ యాక్టు ప్రయోగించారు.
యువతే లక్ష్యంగా గంజాయి సరఫరా - కోనేటి సత్యనారాయణ
విలాసాలకు అలవాటుపడిన యువతను లక్ష్యంగా చేసుకుని వారికి గంజాయి, మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ఓ పాత నేరస్తుడిపై నగర సీపీ అంజనీకుమార్ పీడీ యాక్టు ప్రయోగించారు.
యువతే లక్ష్యంగా గంజాయి సరఫరా