కరోనా పట్ల ప్రజల్లో భయాలను, సందేహాలు, అపోహాలను నివృతి చేసేందుకు సన్షైన్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చిన్న చిన్న సందేహాలతో ఆస్పత్రికి వెళ్లకుండా ఫోన్ ద్వారా, యాప్ ద్వారా నేరుగా వైద్యులతో మాట్లాడే వెసులుబాటును ఇచ్చింది. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా... తగిన జాగ్రత్తలు చెపుతూ అవసరమైతే చికిత్సను అందిస్తామంటున్న ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ నాగకుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'కరోనా పట్ల సందేహాలుంటే మేము తీరుస్తాం' - కరోనా వార్తలు
కరోనా పట్ల ప్రజలకున్న సందేహాలు తీర్చేందుకు... సన్షైన్ ఆస్పత్రి యాజమాన్యం యాప్, ఫోన్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసి... నేరుగా వైద్యులతో మాట్లాడే వెసులుబాటు కల్పించింది.

'కరోనా పట్ల సందేహాలుంటే మేము తీరుస్తాం'