తెలంగాణ

telangana

ETV Bharat / state

నవ వధువు ఆత్మహత్య - sushma

హైదరాబాద్​ వనస్థలిపురం... సుష్మా సాయినగర్​లో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమై ఏడాది గడవకముందే కుటుంబ కలహాలతో అసువులు బాసింది.

ఆత్మహత్యకు పాల్పడిన నవ వదువు నివేదిత (పాత చిత్రం)

By

Published : Mar 3, 2019, 1:14 PM IST

ఆత్మహత్యకు పాల్పడిన నవ వదువు నివేదిత
హైదరాబాద్‌ నగర శివారులోని వనస్థలిపురంలో విషాదం చోటుచేసుకుంది. సుష్మా సాయినగర్‌లోని ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి నవ వధువు నివేదిత ఆత్మహత్యకు పాల్పడింది. 8నెలల క్రితం సాప్ట్వేర్​ ఉద్యోగితో నివేదితకు వివాహం అయ్యింది. కుటుంబ కలహాల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details