తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో వర్షం... వణుకుతున్న జనం - sudden rain in hyderbad in winter season

నూతన సంవత్సరం వర్షంతోపాటు కలిసి వచ్చింది. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షం నగరవాసులను తడిపేస్తోంది.

sudden rain in hyderbad in winter season
నగరవాసులను మరింత కూల్​గా మారుస్తున్న వర్షం

By

Published : Jan 2, 2020, 6:09 PM IST

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, రాజ్‌భవన్‌, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో వాహనదారులు, నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. అకాలవర్షంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. వాతావరణం మరింత చల్లగా మారడంతో నగరవాసులు వణుకుతున్నారు.

నగరవాసులను మరింత కూల్​గా మారుస్తున్న వర్షం

ABOUT THE AUTHOR

...view details