తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతబస్తీ రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు - telangana latest news

హైదరాబాద్ పాతబస్తీ ఫలక్​నుమ పోలీస్​స్టేషన్​ పరిధిలోని రౌడీషీటర్ల ఇళ్లలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ ఆకస్మిక తనిఖీలు చేశారు. వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు కౌన్సిలింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

పాతబస్తీలో డీసీపీ తనిఖీలు, dcp Sudden inspections at
పాతబస్తీ రౌడీషీటర్ల ఇళ్లలో డీసీపీ తనిఖీ

By

Published : Dec 31, 2020, 12:49 PM IST

హైదరాబాద్ పాతబస్తీ ఫలక్​నుమ పోలీస్​స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల ఇళ్లలో దక్షిణమండలం డీసీపీ గజరావు భూపాల్ ఆకస్మిక తనిఖీలు చేశారు. రౌడీషీటర్లతో పాటు వారి కుటుంబసభ్యులతో మాట్లాడి ప్రవర్తనలో మార్పు, నేరాలకు దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వారిని అదుపులో ఉంచడానికే ఈ తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details