హైదరాబాద్‌లో కర్ణాటక వాసి ఆత్మహత్య - PAINTER
హైదరాబాద్‌లో కర్ణాటకకు చెందిన కొల్లు విశ్వనాథ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎర్రగడ్డ పరిధిలో నివాసముంటు పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక కారణలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉరివేసుకుని ఆత్మహత్య
మృతదేహాన్ని స్థానిక గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.