హైదరాబాద్ అంబర్పేట్లోని మహంకాళీ అమ్మవారికి నవ్య గ్రామర్ స్కూల్ విద్యార్థినిలు భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా విద్యార్థులు పోతరాజు వేషాలతో అలరించారు. తెలంగాణ సంప్రదాయక చీర కట్టులో విద్యార్థినిలు నృత్యాలు చేసుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. పాఠశాల విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను తెలియజేసేందుకే ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ వివరించారు.
'అమ్మవారికి బోనాలు సమర్పించిన విద్యార్థినిలు' - సంప్రదాయాలను తెలియజేసేందుకే
విద్యార్థులకు తెలంగాణ సంప్రదాయాలను తెలిపేందుకు గత నాలుగేళ్లుగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నామని హైదరాబాద్లోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

నృత్యాలు చేసుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించిన పాఠశాల విద్యార్థినిలు
నృత్యాలు చేసుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించిన విద్యార్థినిలు
ఇవీ చూడండి : పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు